E.G: ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పురందేశ్వరి, రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రక్తదానం చేసిన యువకులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం


