NDL: మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి నివాళులర్పించారు. సామాజిక చైతన్యం, సమాజ సంస్కరణ కోసం గురజాడ తన రచనలను సాధనంగా మలిచారని మంత్రి కొనియాడారు. అభ్యుదయ భావాలతో సమాజ మార్పుకు ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
గురజాడ సేవలు చిరస్మరణీయం: మంత్రి


