హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాయితీపై పశుగ్రాస విత్తనాలు పంపిణీ'

SKLM: కోటబొమ్మాళి మండలంలోని రైతు సేవా కేంద్రాల ద్వారా రేపటి నుంచి రాయితీపై పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మండల పశుసంవర్ధక శాఖ అధికారి డా.ఎల్.కిరణ్ కుమార్ ఇవాళ తెలిపారు. మల్టీకట్ హైబ్రిడ్ పశుగ్రాస జొన్న CSH-24 MF విత్తనాలు కిలో రూ.23కే అందించనున్నట్లు పేర్కొన్నారు. మండలానికి 2,450 కిలోలు కేటాయించారని ఆయన తెలిపారు.