హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు

SRD: సంగారెడ్డి జిల్లా లింగంపల్లి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో నందమూరి దీపిక జానకిరామ్ ముఖ్యఅతిథిగా పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా నిర్వాహకులు ఆమెను సాల్వతో ఘనంగా సన్మానించారు.