హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ చిత్తూరుకు చెందిన 3 నెలల చిన్నారికి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
★ జిల్లాలో బాల్య వివాహాలు చేస్తే.. కఠిన చర్యలు తప్పవు: ఎస్ఐ  రాజశేఖర్ రెడ్డి
★ గుడిపాలలో వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యం విక్రయిస్తే చర్యలు: ఎస్ఐ రామమోహన్
★ జిల్లాలో నేటి నుంచి ఆధార్ బయోమెట్రిక్ నవీకరణకు ఉచిత శిబిరాలు