హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ శ్రేణులపై పోలీసుల లాఠీచార్జ్

KNR: కరీంనగర్ చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నీటికోసం ధర్నా చేస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తలను తరలిస్తున్న పోలీస్ వాహనం ఎక్కిన నాయకుడిపై లాఠీచార్జ్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో వారినీ సీఐడీ పీటీసీకి తరలించారు. పోలీసుల వైఖరిపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.