ATP: తాడిపత్రి వైసీపీ కార్యాలయంలో పెద్దపప్పూరు మండల నాయకులు, కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం నాయకులకు, కార్యకర్తలకు నూతన ఐడీ కార్డులను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: కేతిరెడ్డి పెద్దారెడ్డి


