ADB: బోథ్ మండలం బిర్లగొంది గ్రామంలో గణపతి నిమజ్జన వేడుకల్లో అనుమతి లేకుండా, అధిక శబ్దంతో డీజే ఏర్పాటు చేసిన యజమాని చిట్టి సాయిపై కేసు నమోదు చేసినట్లు DSP జీవన్ రెడ్డి సోమవారం తెలిపారు. డీజేతో పాటు వాహనం, హానికరమైన లైట్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని DSP హెచ్చరించారు.
తెలంగాణ
డీజేలపై నిషేధం.. వాహనం సీజ్, కేసు నమోదు: DSP


