TPT: సార్వత్రిక మున్సిపల్ ఎన్నికలు–2026కు సంబంధించి నాయుడుపేట పురపాలక సంఘంలోని 32 వార్డుల తుది ఓటర్ల జాబితా ప్రచురించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, బీసీ ఓటర్లను గుర్తిస్తూ జాబితాను సిద్ధం చేశారు.ఈ నెల 13న ముసాయిదా జాబితాను ప్రచురించి, 17వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. గడువులో ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో తుది జాబితాను ప్రచురించారు.
ఆంధ్రప్రదేశ్
నాయుడుపేటలో తుది వార్డు ఓటర్ల జాబితా ప్రచురణ


