హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు సబ్సిడీ ఉలవల పంపిణీ

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో అర్హులైన రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన సబ్సిడీ ఉలవలను టీడీపీ మండల అధ్యక్షుడు యనమల మదన్‌మోహన్ పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఉలవలు ప్రతి గ్రామంలోని ఆర్బీకేల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.