విశాఖలో అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. GVMC నీటి సరఫరా రెండు, మూడు రోజులకు ఒకసారి జరుగుతోంది. మధురవాడ రోహిత్ ఎంపైర్‌లో 40 ప్లాట్లకు వారానికి 2 ట్యాంకర్ల నీరు అవసరమవుతుండగా నెలకు రూ.20 వేలకుపైగా ఖర్చవుతోందని కార్యదర్శి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నీటి కష్టాలు.. ట్యాంకర్లపైనే ఆధారం


