W.G: ఉంగుటూరు మండలం కాకర్లమూడి గ్రామంలో రెండు చోట్ల మంచినీటి వాల్ లీకేజీ అయింది. దీంతో మంచినీరు కలుషితమవుతోందని గ్రామస్తులు సోమవారం పీజీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంపీడీవో మనోజ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎంపీడీవో జీఆర్ మనోజ్ మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కార్యదర్శికి, ప్రత్యేక అధికారికి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
వాల్ లీకేజీ.. కలుషితమవుతున్న నీరు..!


