KMR: అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. సోమవారం 49వ వార్డులో చేయూత పింఛను లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియను ఆమె పర్యవేక్షించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
'ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందాలి'


