ఏలూరు: నగరపాలక సంస్థలో రూ. 1 కోటికి పైగా ఆర్థిక అక్రమాలు జరిగినట్లు తేలడంతో ఐదుగురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ఆదేశాల మేరకు అధికారులను విధులకు దూరం చేశారు. మునుపే షరాఫ్ శ్రీను, అటెండర్ మోహన్ కృష్ణలు సస్పెండ్ అవ్వగా, తాజాగా మేనేజర్ మూర్తి, అకౌంటెంట్ లింగేశ్వరి, క్లర్క్ రవిపై వేటు పడింది.
ఆంధ్రప్రదేశ్
కార్పొరేషన్‌లో పలువురు సస్పెండ్..!


