SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయం భక్త జనసంద్రంగా మారింది. సోమవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అబిషేకాలు చేశారు. భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
భక్త జనసంద్రంగా భీమేశ్వర స్వామి ఆలయం


