NLR: అనంతసాగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుంచి ఆత్మకూరులో జరిగే మంత్రుల సమావేశానికి బయలుదేరి వెళ్లారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అనంతసాగరంలో టీడీపీ నేతలు ర్యాలీ కార్యక్రమం


