WGL: 14వ డివిజన్ ఎనుమాముల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్–1(ముసలమ్మకుంట)గ్రామంలో నూతన కాలనీ అభివృద్ధి కమిటీని ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా కాలనీ సభ్యుల సమక్షంలో కుంభం శివపటేల్‌ను కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాలనీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తూ కాలనీ ప్రజలందరి సమన్వయంతో అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
తెలంగాణ
'ముసలమ్మ కుంట గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక'


