ATP: బెంగళూరు విమానాశ్రయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడిని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎంకు వివరించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంను కలిసిన ఎమ్మెల్యే సురేంద్ర బాబు


