GNTR: తెనాలిలో ఆదివారం జరిగిన వేడుకలో ఆహారం తీసుకున్న పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై సోమవారం అధికారులు విచారణ చేపట్టారు. ఆర్డీవో శ్రీ రమణి, డీఎంహెచ్‌వో విజయలక్ష్మి జైన్ టెంపుల్, ప్రైవేట్ ఆస్పత్రిని సందర్శించి వివరాలు సేకరించారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా 16 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో ఫుడ్ పాయిజన్‌పై అధికారుల పరిశీలన


