హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆత్మకూరుకు చేరుకున్న మంత్రులు

NLR: ఆత్మకూరులో సోమవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పార్థసారథి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు ఆత్మకూరు పట్టణానికి చేరుకున్నారు. వీరికి స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మరి కాసేపట్లో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు.