ఆదిలాబాద్: జైనథ్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో సోమవారం వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. గణేశ్ నిమజ్జన శోభాయాత్ర గ్రామంలో కన్నుల పండుగగా కొనసాగింది. యువకులు బ్యాండ్ డప్పు చప్పుళ్లకు నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి గణపయ్యను గ్రామ సమీపంలోని వాగులో నిమజ్జనం చేయనున్నారు.
తెలంగాణ
లక్ష్మిపూర్‌లో కొనసాగుతున్న గణేష్ శోభాయాత్ర


