కృష్ణా: గుడివాడ పట్టణంలో అమృత్ 2.0 పథకం కింద రూ. 76 కోట్ల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమీక్ష నిర్వహించారు. పనులు వేగవంతం చేయడంతో పాటు.. ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అమృత్ పనులపై ఎమ్మెల్యే సమీక్ష..!


