హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు పలు సూచనలు చేసిన డీఏవో

NLR: అకాల వర్షాలు నేపథ్యంలో కేఎన్ఎం-1638 వరి పంటలో కంకిలోనే గింజలు మొలకెత్తే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి సోమవారం సూచించారు. గింజలు మొలకెత్తకుండా లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయాలన్నారు. పొలాల్లో నిల్వ ఉన్న నీటిని వెంటనే బయటకు పంపాలని సూచించారు. రైతులు ఈ విషయాలను గమనించాలన్నారు.