హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలపై అర్జీల స్వీకరణ..!

KDP: పులివెందుల పట్టణంలోని మినీ సెక్రటేరియట్‌లో ఉన్న ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. RDO చిన్నయ్య రైతులు, ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని సూచించారు.