TPT: మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా తిరుపతి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. డీఆర్‌ఓ నరసింహులు, ఏఓలు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి, సామాజిక సంస్కరణలకు అందించిన విశేష సేవలను కలెక్టర్ స్మరించారు.
ఆంధ్రప్రదేశ్
గురజాడ అప్పారావుకు కలెక్టర్ నివాళులు


