హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిర్యాదులు స్వీకరించిన కలెక్టర్

నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్‌ రాజకుమారి గణియా వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో జేసీ సూరజ్‌ ధనంజయ్, డీఆర్వో రామునాయక్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.