PLD: నరసరావుపేట కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సంయుక్త కలెక్టర్ సంజనా సింహ, ఆర్డీవో బాలకృష్ణ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గురజాడ అప్పారావుకు ఘన నివాళ్లు


