కృష్ణా: జిల్లా బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు, విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు శ్రీ పోలిశెట్టి హరిబాబుపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను నిరసిస్తూ తిరువూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించారు. న్యాయవాదులపై అక్రమ కేసులను అరికట్టడానికి, వారి వృత్తిపరమైన హక్కులను కాపాడటానికి ప్రభుత్వంవెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకురావాలనివారు డిమాండు.
ఆంధ్రప్రదేశ్
న్యాయవాదుల విధుల బహిష్కరణ..!


