KMM: వేంసూరు మండలం లచ్చిగూడెం గ్రామానికి చెందిన నాయకుడు కార్యకర్త పుచ్చకాయల వీరస్వామి పాముకాటుతో మృతి చెందారు. సోమవారం ఆయన పార్థివదేహానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
తెలంగాణ
పాముకాటుతో కాంగ్రెస్ నాయకుడు మృతి


