హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ట్యాంక్ బండ్‌ వద్ద ఉద్రిక్తత

HYD: ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనాన్ని పోలీసులు నిషేధించడంతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు తీవ్ర నిరసన తెలిపారు. ఆగ్రహంతో ట్యాంక్ బండ్ చుట్టూ అధికారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను వారు తొలగించారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఉత్సవ సమితి సభ్యుల ఆందోళనతో ట్యాంక్ బండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.