హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పోషకాహార అవగాహన కార్యక్రమం

NTR: చిల్లకల్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని పెనుగంచిప్రోలు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం 2లో ఇవాళ 9వ జాతీయ పోషకాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సీడీపీవో సత్యవతి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, పిల్లల తల్లులకు పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు. అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు, పిల్లలు ఈ అవగాహన.