HYD: హైదరాబాద్ తెలంగాణ భవన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని, శోభాయాత్రలో పాల్గొనాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. కేటీఆర్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
బాలాపూర్ గణేష్‌కు రావాలని కేటీఆర్‌కు ఆహ్వానం


