హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంధం కోటేశ్వరరావును పరామర్శించిన జీవీ

PLD: నరసరావుపేట మాతాశ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంధం కోటేశ్వరరావును ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.