హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పల్లకి సేవ

JGL:పెగడపల్లిలోని శ్రీస్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం వైభవంగా శివపార్వతుల పల్లకి సేవను ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. వివిధ రకాల పూలతో పల్లకిని అలంకరించి స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రతిష్టించారు. వేదమంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ,భక్తులు ఉత్సాహంగా పాల్గొని,పల్లకిని భుజాన ఎత్తుకొని ఊరేగింపు చేశారు.