GNTR: గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో తన కూతురు మృతి చెందిందని శిరిపురంకు చెందిన అల్లాబీ ఆరోపించారు. కాన్పు అనంతరం కడుపునొప్పితో ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఫోన్ మాట్లాడుతూ చికిత్స అందించారని ఆమె వాపోయారు. బాధ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని నవజాత శిశువుతో కలిసి సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కూతురు మృతి.. కలెక్టరేట్ వద్ద తల్లి నిరసన


