హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విజయవాడలో టీచర్స్ vs వైసీపీ..!

NTR: విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల అంశంపై ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నిరసనకు పిలుపునివ్వడంతో స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. కొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు.