హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ పూర్తి చేసేందుకు ఛాన్స్..!

VKB: డిగ్రీ అసంపూర్తిగా ఆపేసిన వికారాబాద్ జిల్లా విద్యార్థులకు డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) గుడ్ న్యూస్ చెప్పింది. 1990-2014మధ్య చేరి బ్యాక్లాగ్స్ మిగిలిన వారు డిగ్రీ పూర్తి చేసేందుకు ప్రత్యేక రీ-అడ్మిషన్ అవకాశం కల్పించింది. అర్హులైన అభ్యర్థులు వర్సిటీని సంప్రదించాలని, వివరాలకు టోల్ ఫ్రీ 18005990101కు కాల్ చేయాలని సూచించారు.