కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం గురజాడ అప్పారావు జయంతి నిర్వహించారు. పర్యాటక శాఖ, సెట్కూరు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, అధికారులు గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాషా సాహిత్యానికి ఆయన చేసిన సేవలను స్మరించారు.
ఆంధ్రప్రదేశ్
గురజాడ జయంతికి జేసీ ఘన నివాళి


