కృష్ణా: గుడివాడలో అమృత్ 2.0 పథకం కింద రూ. 76 కోట్ల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులపై ప్రజా వేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీవేజ్ ట్రీట్మెంట్, చెరువుల అభివృద్ధి, మౌలిక వసతుల పనులను ప్రణాళికా బద్ధంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్ష


