చిత్తూరు జిల్లాలో ఈనెల 24 నుంచి మండల పరిషత్, 25 నుంచి జడ్పీలో ప్రత్యేకాధికారుల పాలన రానుంది. ఈనెల 23న మండల పరిషత్, 24న జడ్పీ పాలకవర్గం గడువు ముగియనుంది. ఈనెల 25 నుంచి తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో జడ్పీ నూతన కార్యాలయాలు ప్రారంభించనున్నారు. చిత్తూరు జడ్పీకి కలెక్టర్ సుమిత్ కుమార్ను ప్రత్యేక ఆధికారిగా నియమించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 24 నుంచి ప్రత్యేక పాలన


