హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రీ మారుతి మందిరం ఛైర్మన్‌గా గుండెడి శంకర్

NZB: బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరం ఆలయ ఛైర్మన్ గుండెడి శంకర్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు నూతన పాలకవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, ఆలయ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన ఛైర్మన్, పాలకవర్గ సభ్యులను పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.