AKP: ఎలమంచిలి మండలం పురుషోత్తం పురం గ్రామంలో రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వస్తున్నందుకు నిరసనగా పీఏసీఎస్ విజయ్ బాబు ఇవాళ మౌన దీక్షకు దిగారు. వచ్చేముందు తమకు కనీసం చెప్పలేదని విజయ్ బాబుతో పాటు పలువురు టిడిపి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పలువురు దీక్షలో కూర్చున్నారు.
ఆంధ్రప్రదేశ్
'సమాచారం లేకుండా వస్తున్నందుకు నిరసన'


