NRPT: దామరగిద్ద మండలం కానుకుర్తి నుంచి మడేపల్లి, లోకుర్తి మీదుగా మద్దూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. రోడ్డుపై పెద్ద ఎత్తున గుంతలు పడటంతో వర్షపు నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
కానుకుర్తి-మద్దూర్ రోడ్డు అధ్వాన పరిస్థితి


