VZM: శ్రీ రామ స్వామి వారి దేవస్థానం రామతీర్థంలోబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పల్లకిలో ఉంచి గ్రామంలో తిరువీధిలో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సహాయ కమీషనర్ వై. శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరువీధిలో శ్రీవారు


