SRPT: ఆత్మకూర్(ఎస్) మండలంలోని నిమ్మికల్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు బొల్లెపాక సైదులు పార్థివదేహానికి ఇవాళ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సైదులు కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
సైదులు మృతదేహానికి జగదీష్‌రెడ్డి నివాళులు


