అన్నమయ్య: పీలేరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద వీఆరీల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఐదో రోజు నిరసన కొనసాగింది. ఈ సందర్భంగా వీఆర్పీలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పే స్కేల్, ఐఆస్ఐ, ప్రమోషన్లు తదితర సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అర్ధనగ్నంగా వీఆర్ఏల నిరసన..!


