VZM: వేపాడ మండల కేంద్రంలోని స్థానిక వెలుగు కార్యాలయం వద్ద విద్యుత్ వైర్లు చెట్టు మధ్యలో నుంచికొమ్మలను అల్లుకొని ప్రమాదకరంగా మారాయి. ప్రమాదం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి విద్యుత్ వైర్లను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు


