KNR: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సెప్టెంబర్ 24న కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణ
రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు!


