హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి వివరాలు

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇవాళ 2,807 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 147.44 మీటర్లు, నీటి నిల్వ 18.6194 టీఎంసీలుగా ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు, సామర్థ్యం 20.1754 టీఎంసీలని వివరించారు.