BHPL: భూపాలపల్లి మండలంలోని రమణక్కపేటతో పాటు పలు గ్రామాల్లోని అంతర్గత రోడ్లు భారీ వర్షానికి బురదమయంగా మారాయి. ప్రజలు నడవలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. అయితే గతంలో అధికారులకు ఫిర్యాదు చేసిన రోడ్డు సౌకార్యం కల్పించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటు సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
బురదమయమైన రోడ్లు..తప్పని ఇబ్బందులు


